హైదరాబాద్: 28°C
క్రీడలు

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చైనా రోబో

ఉసేన్ బోల్ట్(9.58 సెకన్లు) రికార్డును ఓ రోబో అధిగమించింది. బీజింగ్‌లో(చైనా) జరిగిన ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో క్రీడల్లో ఈ రోబో 100 మీటర్ల పరుగును 9.39 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. బీజింగ్ హ్యూమనాయిడ్ రోబో ఇన్నోవేషన్ సెంటర్ దీనిని తయారు చేసింది. రేసులో మరో రోబో 9.47 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే రోబోల వేగం విపరీతంగా పెరిగింది.