హైదరాబాద్: 28°C
క్రీడలు

ధ్రువ్ జురెల్ ఎమోషనల్ సెలబ్రేషన్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ సాధించిన ధ్రువ్ జురెల్ తన టాటూ(జై జవాన్, జై కిసాన్) వెనుక ఉన్న భావోద్వేగ కారణాన్ని వెల్లడించాడు. తన తాత రైతు, తండ్రి సైనికుడు అని.. తమ మూలాలను ఎప్పటికీ మరవకూడదనే ఉద్దేశంతోనే ఆ ట్యాటూ వేయించుకున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత శతకం బాదిన జురెల్, తన ఆటతీరుతో పాటు వినూత్న సెలబ్రేషన్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.