హైదరాబాద్: 28°C
క్రీడలు

మూడో రోజు భారత్-శ్రీలంక మ్యాచ్ ప్రారంభం

భారత్ - శ్రీలంక రెండో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. 8/2 ఓవర్ నైట్ స్కోర్‌తో లంక బ్యాటింగ్ కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 503/9 వద్ద డిక్లేర్ చేయగా, పడిక్కల్ (117), జురెల్ (115) శతకాలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కమిల్‌ మిశార(14), పసిందు(3) ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక స్కోర్ 20/2.