హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధ్యాహ్నం మరిపెడ మండలానికి ప్రభుత్వ విప్ రాక

MHBD: ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా.జాటోతు రామచందర్ నాయక్ నేడు మరిపెడ మండలానికి రానున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పర్యటనలో భాగంగా మ.1:30 గం.లకు ఎల్లంపేట గ్రామంలో నిర్వహించే వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 2 గంటలకు నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశం, SIR రివ్యూ సమావేశంలో పాల్గొంటారని, విజయవంతం చేయాలని నేతలు కోరారు.