హైదరాబాద్: 28°C
తెలంగాణ

టైల్స్ పనిలో ప్రమాదం.. యువకుడి మృతి

RR: ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన బిజినేపల్లి మండలం వసురం తండాకు చెందిన ఆంగోతు జగన్ (33) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. టైల్స్ పనులు చేస్తుండగా తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.