హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు

వరంగల్ నగరంలోని చారిత్రాత్మకమైన భద్రకాళి ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం రెండో మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పాలతో అభిషేకం చేసి, విశేషపూజలు చేశారు. భక్తులు, స్థానిక మహిళలు ఆలయానికాకి చేరుకుని భద్రళి అమ్మవారితో పాటు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.