MBNR: తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర కార్యవర్గ నియామకాల్లో భాగంగా ఉమ్మడి జిల్లా కో-కన్వీనర్‌గా సి. నవీన్‌కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలని ఆయన తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి ముదిరాజ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
తెలంగాణ
జర్నలిస్ట్ సంఘ కో-కన్వీనర్‌గా నవీన్‌కుమార్


