MHBD: దంతాలపల్లి మండలంలోని రేపోణి గ్రామానికి చెందిన డీలర్ మిడతపల్లి సోమయ్య ఇవాళ తెల్లవారుజామున మరణించాడు. విషయం తెలుసుకున్నప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డా. జాటోత్ రామచంద్ర నాయక్ ఉదయం వారి నివాసానికి వెళ్లి సోమయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యాన్ని చెప్పి, ఓదార్చారు.
తెలంగాణ
మృతునికి నివాళి అర్పించిన ప్రభుత్వ విప్


