NZB: జిల్లాలో ‘అత్య పత్య’ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ జూనియర్ అండర్-17 బాలబాలికల ఎంపికలు ఈ నెల 27కు వాయిదా అయనట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు వినోద్‌రెడ్డి, కార్యదర్శి సంజీవ్ అన్నారు. కొన్ని అనివార్య కారణాలతో తేదీని మార్చినట్లు చెప్పారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 10 గంటల లోపు రిపోర్టు చేయాలని సూచించారు.
తెలంగాణ
అత్య పత్య క్రీడాకారుల ఎంపికలు వాయిదా!


