NGKL: కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి, జిల్లెల గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలమయంగా మారి అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై ఉన్న గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అధ్వానంగా మారిన రహదారులు


