హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ అస్తవ్యస్తం.. దోమల బెడద

SRPT: మునగాల మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మురుగునీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలను శుభ్రపరిచి మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.