హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారం..!

NGKL: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ మెయిన్ రోడ్డుపై చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. పట్టణ పారిశుధ్యంపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే పడి ఉన్న చెత్తతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డును శుభ్రం చేయించాలని కోరుతున్నారు.