NRPT: నారాయణపేట పట్టణంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నేడు బాలికలకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్ గౌడ్ తెలిపారు. బాలిక విద్యను ప్రోత్సహించడం, బాలికలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటాలనే ఉద్దేశంతో ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు బాలికలకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు


