MDK: చేగుంట టూ మెదక్ వెళ్ళే రహదారిలో రైల్వే బ్రిడ్జి పనులు ప్రారంభం కావడంతో చేగుంట పట్టణ కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద ప్రజలకు ఇబ్బందులు కలవకుండా ఉండాలనే ఉద్దేశంతో,మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాల మేరకు చేగుంట ఎస్ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆర్ అండ్ బి అధికారులు ప్రధాన వీధుల్లో స్పీడ్ బ్రేకులు ఏర్పాటు చేశారు,
తెలంగాణ
స్పీడ్ బ్రేకులు ఏర్పాటు..!


