WNP: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో వరద ప్రవాహం తగ్గడంతో హయ్యర్, లోయర్ ప్రాజెక్టులలో రెండు ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించినట్లు ప్రాజెక్టు ఎస్ ఈ శ్రీధర్ తెలిపారు. హయ్యర్ ప్రాజెక్టులో 1 యూనిట్‌లో 3.479 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి, లోయర్ జూరాల ప్రాజెక్టులో 1 యూనిట్‌లో 3.858 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి: శ్రీధర్


