హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నిరుద్యోగ యువత ఉచిత శిక్షణ

NZB: నిరుద్యోగ యువతీ యువకులకు నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ మంజుల ఆకాశ్ తెలిపారు. హెల్త్ కేర్ సెక్టార్, కంప్యూటర్, (DDU-GKY) పథకం ద్వారా 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువతకు శిక్షణతోపాటు ఉపాధి కల్పిస్తామన్నారు. నగరంలోని యెండల టవర్స్ ఎదుట ఉన్న నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.