హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీడీఏ ప్రజావాణికి భారీగా వినతులు

ADB: ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రాజెక్టు అధికారి మంద మకరందు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, స్వయం ఉపాధి, వ్యవసాయ సహకారం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వినతిపత్రాలు సమర్పించారు. సంబంధిత అధికారులు ప్రజల సమస్యలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్నారు.