హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లంపల్లిలో 17.22 టీఎంసీల నీరు

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో మంగళవారం ఉదయం 6 గంటలకు 17.2202 టీఎంసీల నీటి నిల్వ, 146.93 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టుకు 5,071 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 405 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇందులో HMWSకు 284, NTPCకి 121 క్యూసెక్కులు కేటాయించారు. గేట్లు తెరవలేదని అధికారులు తెలిపారు.