NZB: TUలో బీ ఫార్మసీ కోర్సు ప్రవేశ పెట్టేందుకు పాలక మండలి అనుమతించినట్లు టీయూ ఉన్నతాధికారులు వెల్లడించారు. నిన్న వీసీ ఆచార్య యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోర్సు నిర్వహణకు అవసరమైన అంశాలపై చర్చించిన ఈసీ ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
TUలో ఫార్మసీ కోర్సు పెట్టేందుకు ఈసీ అనుమతి


