KNR: జిల్లాలో 60 అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు 2,167 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు. ఇంటర్ మార్కుల మెరిట్, ప్రత్యేక కేటగిరీ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. త్వరలో ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలకు గురికావొద్దని హెచ్చరించారు.
తెలంగాణ
అంగన్‌వాడీ పోస్టులకు 2,167 దరఖాస్తులు


