హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వనమహోత్సవలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి'

MNCL: వనమహోత్సవంలో భాగంగా కేటాయించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో 41 లక్షల మొక్కలను లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 27 లక్షల మొక్కలను నాటడం జరిగిందని పేర్కొన్నారు.