PDPL: మీలాద్-ఉన్-నబీ పండుగను ప్రశాంతగా జరుపుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ర్యాలీలకు అనుమతి తీసుకోవాలని, డీజేలు వాడకూడదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు పాల్గొన్నారు.
తెలంగాణ
పండుగను ప్రశాంతగా జరుపుకోవాలి : CP


