MLG: సర్పంచుల ఫోరం ములుగు జిల్లా కన్వీనర్‌గా ములుగు మండలం ఇంచెర్ల సర్పంచి ముసినిపెల్లి కుమార్ గౌడ్ నియమితులయ్యారు. తెలంగాణ పంచాయతీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింపురి సత్యనారాయణ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండలో జరిగిన కార్యక్రమంలో కుమార్ గౌడ్‌కు నియామక పత్రం అందజేశారు. ఆయనను పలువురు అభినందించారు.
తెలంగాణ
సర్పంచుల ఫోరం జిల్లా కన్వీనర్‌గా కుమార్ గౌడ్


