ASR: జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈజీ మనీ అంటే మోసమే కావొచ్చు..! అని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో సులభంగా డబ్బు సంపాదించవచ్చు, అధిక లాభాలు వస్తాయి అంటూ వచ్చే మెసేజ్‌లు, లింకులు, ఫోన్ కాల్స్‌ను నమ్మకండి అని సూచించారు. అలాగే, తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలు, OTPలు చెప్పవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రజలకు పోలీసుల సూచనలు..!


