VSP: భీమునిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న స్థావరంపై ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం 13 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
బెల్ట్ షాపుపై పోలీసుల దాడి


