కృష్ణా: మచిలీపట్నం జనసేనలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. ఘటనలో ప్రమేయం ఉన్న నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలతో ఈ వ్యవహారం అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై జనసేన నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
జనసేన ఘర్షణపై అధిష్ఠానం సీరియస్


