ELR: ఉంగుటూరు (మం) నారాయణపురం సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా మంగళవారం గొల్లగూడెం సెక్షన్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ వేణు తెలిపారు. ఆ మేరకు ఆయన సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయానికి ఉ. 7-9, మ. 11- సా. 6 గంటల వరకు, గృహాలకు ఉ. 9-11 గంటల వరకు సరఫరా నిలిపివేత ఉంటుందని ఏఈ వేణు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ కట్


