అన్నమయ్య జిల్లాలో SIR–2026 ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ప్రక్రియ పురోగతిని వివరించారు. జిల్లాలో 1,31,084 నోటీసులు జనరేట్ కాగా, 1,29,321 మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
SIR–2026 ప్రక్రియపై జేసీ సమీక్ష


