హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజీ కేసులకు లోక్ అదాలత్ వేదిక

SRD: జిల్లాలో ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర సూచించారు. సోమవారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. రాజీకి అనుకూలమైన కేసులను గుర్తించి, లోక్ అదాలత్ ప్రయోజనాలపై కక్షిదారులకు అవగాహన కల్పించాలని కోరారు.