SRCL: చందుర్తి మండల కేంద్రంలో సోమవారం ధర్మ టీచర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ సంపతి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యలుపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
రాష్ట్ర విద్యా సదస్సు పోస్టర్ ఆవిష్కరణ


