ADB: అసాంఘిక కార్యకలాపాలపై 8712659973 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సిబ్బందిని SP ఆదేశించారు.
తెలంగాణ
అసాంఘిక కార్యకలాపాలపై సంప్రదించాలి: SP


