హైదరాబాద్: 28°C
తెలంగాణ

' నేడు సంక్షేమ భవన్ ముట్టడి విజయవంతం చేయాలి'

MNCL: ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని మంగళవారం హైదారాబాద్‌లో సంక్షేమ భవన్ ముట్టడి విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, బ్రహ్మానందం తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 18 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు.