హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోటిరెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి

PLD: నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి,లక్ష్మి (70) దంపతులను మాజీ మంత్రి విడదల రజని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో వారిని ఇరికించిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోటిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆరోపించారు.