KDP: బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ యం.కృష్ణ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్, ఓటర్ల వివరాల పరిశీలన తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్‌లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష


