W.G: తాడేపల్లిగూడెం పట్టణాభివృద్ధికి MLA బొలిశెట్టి శ్రీనివాస్ రూ.35 కోట్లు మంజూరు చేయించారని మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడారు. రూ.32 కోట్లతో రోడ్లు, రూ.1.5 కోట్లతో పార్కులు, మరో రూ.1.5 కోట్లతో డివైడర్లను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి మరో రూ.40 కోట్లు మంజూరయ్యాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెం అభివృద్ధికి రూ.35 కోట్లు: కమిషనర్


