హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్గదర్శి 132వ శాఖ ప్రారంభం

SS: హిందూపురంతో తమకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉందని మార్గదర్శి ఎండీ సీహెచ్‌ శైలజా కిరణ్ తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ 132వ శాఖను హిందూపురంలో ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. హిందూపురంలో ఎన్నో పరిశ్రమలతోపాటు చింతపండు, మిరప, ధర్మవరం పట్టు చీరలు, లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయని అన్నారు.