HYD: ఐదో అంతస్తు నుంచి మహిళ దూకి మృతిచెందిన ఘటన KPHBలో చోటుచేసుకుంది. శీతల్(32) అనే మహిళ డిప్రెషన్ తో బాధపడుతూ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేరళకు చెందిన సోను పురుషోత్తమన్, శీతల్ దంపతులకు నాలుగేళ్ల చిన్నారి ఉందని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
విషాదం.. మహిళ మృతి


