హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు

SRCL: సిరిసిల్ల పట్టణంలోని గరుడ, కోణార్క్ ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-2010 నిబంధనల ప్రకారం ఆసుపత్రులు నిర్వహించాలని సూచించారు. సేవలకు సంబంధించిన రుసుముల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.