NRML: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బావమరిది దశదిన కార్యక్రమం హైదరాబాద్ కొంపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , రాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా BRS పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొన్నారు.
తెలంగాణ
కేసీఆర్ బావమరిది దశదిన కార్యక్రమంలో జాన్సన్ నాయక్


