BHPL: మండలం జంగేడు గ్రామంలో ఇటీవల నిర్వహించిన SIR ప్రక్రియలో తప్పులు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఓటర్ల ఫొటోలకు బదులుగా కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ జిరాక్స్‌లు, SIR ఫారాలు ఉన్నాయని తెలిపారు. ఒకరికి రెండు ఓటర్ ఐడీలు, మృతుల వివరాలు కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రక్రియను పారదర్శకంగా పునఃపరిశీలించాలన్నారు
తెలంగాణ
SIR ప్రక్రియపై గ్రామస్తుల అభ్యంతరం


