EG: ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమవారం జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, వినతిపత్రంలో పేర్కొన్న ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఏఈ కుటుంబానికి న్యాయం చేయాలి'


