SDPT: జిల్లాలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీఐ మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. మార్పడగకు చెందిన పుల్లూరి యాదగిరి (33)ని విచారించగా, ఎన్‌సీఆర్ హాస్టల్ వద్ద పార్క్ చేసిన ఎక్స్‌ప్రెల్ బైక్‌ను దొంగిలించినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
బైక్ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్


