హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దగదర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన అధికారి

NLR: దగదర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం కావలి డివిజన్ డిప్యూటి DMHO, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ బిజిత సందర్శించారు. RCH గురించి ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ప్రసవాన్ని పర్యవేక్షించారు. తరవాత ఆరోగ్య సిబ్బంది రికార్డులు తనిఖీ చేశారు.