PDPL: రామగిరి మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి ఆర్జీ-3 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు గంటల ఎడతెరిపి వర్షంతో క్వారీల్లో బురద పేరుకుపోయి, కోల్బెంచ్‌లోకి నీరు చేరింది. యంత్రాలు మొరాయించడంతో ఓసీపీ-1, 2ల్లో తొలి షిఫ్టులో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.
తెలంగాణ
VIDEO: నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి


