NTR: తిరువూరు పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ కమీషనర్ కే. మనోజ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని, ఆహార పదార్థాలను కప్పి ఉంచాలని, వ్యర్థాలను సక్రమంగా పారవేయాలని యజమానులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా చర్యలు తీసుకుంటామని కమీషనర్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆహార కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు


