హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘సహా’ చిత్రబృందం సందడి

VZM: సెప్టెంబర్ 4న విడుదలకానున్న ‘సహా’ సినిమా చిత్రబృందం విజయనగరంలోని ఓ కళాశాలలో సోమవారం సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్రబృందం విద్యార్థులతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలు పంచుకున్నారు. నిశాంత్ దోతీ దర్శకత్వంలో రూపొందిన ‘సహా’ చిత్రంలో శివకుమార్ కసరం హీరోగా, శ్వేతా లక్ష్మణ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మేరకు కళాశాల డైరెక్టర్ వారిని సత్కరించారు.