ADB: ఆదిలాబాద్ పట్టణ నూతన ట్రాఫిక్ సీఐగా బీ.వెంకటేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేయగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.
తెలంగాణ
నూతన ట్రాఫిక్ సీఐగా వెంకటేష్ బాధ్యతలు


