BDK: భద్రాచలం RTC బస్టాండ్‌లో పోలీసులు 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. సుకుమా నుంచి బెంగళూరుకు ట్రాలీ బ్యాగుల్లో తరలిస్తున్న గంజాయిని ఎస్సై సతీశ్ ఆధ్వర్యంలోని పోలీసులు పట్టుకున్నారు. నిందితులు అజయ్ సైని, ఉజ్వల్ సైనిలను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. గంజాయి అక్రమ రవాణపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
తెలంగాణ
బస్టాండ్‌లో 19 కిలోల గంజాయి పట్టివేత


