హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంను కలిసిన ఎంపీ వేమిరెడ్డి

NLR: అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.