హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టాయిలెట్ మెటీరియల్ పంపిణీ

W.G: పాలకొల్లు BRMV హైస్కూల్‌కు ప్రభుత్వం సరఫరా చేసిన టాయిలెట్ మెటీరియల్‌ను HM శివలీల తీసుకున్నట్టు సోమవారం తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన టాయిలెట్ మెటీరియల్‌ను ప్రాథమిక పాఠశాల అందజేశామన్నారు. CRMT ప్రకాష్, రాయపూడి భవానీ ప్రసాద్, కే. వెంకటేశ్వరరావు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.